Satyavathi Rathod: బీజేపీకి గిరిజనుల పట్ల ఎలాంటి ప్రేమ లేదు
Satyavathi Rathod: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి ఇచ్చాం
Satyavathi Rathod: బీజేపీకి గిరిజనుల పట్ల ఎలాంటి ప్రేమ లేదు
Satyavathi Rathod: తెలంగాణకు గిరిజన యునివర్సిటీ ప్రతిపాదన అందలేదని కేంద్ర మంత్రి ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజనుల పట్ల కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు 12 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలోనే ఉందని, యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.