చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలు

బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వేడుకలు వేడుకల పోస్టర్ విడుదల చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం..

Update: 2025-09-22 12:20 GMT

బతుకమ్మ వేడుకలకు బీజేపీ ప్రోత్సాహం, చార్మినార్ వద్ద ఉత్సవాలు

రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం విచారకరమన్నారు బీజేపీ మహిళా మోర్చా శిల్పారెడ్డి. బీజేపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలపై సమావేశం నిర్వహించారు. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద.. వేడుకలు నిర్వహిస్తామని పోస్టర్‌ విడుదల చేశారు. వచ్చే ఏడాదైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా బతుకమ్మ.. నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News