జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రిపోర్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రిపోర్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలున్న కమలం పార్టీ సైతం జూబ్లీహిల్స్‌లో తామే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి కోసం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసింది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావుకు త్రీమెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో 5గురు ఆశావాహుల పేర్లు ఉన్నట్లు సమాచారం.