Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న సంజయ్
Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
Bandi Sanjay: తెలంగాణ ప్రజలు ఒక్క కుటుంబం చేతుల్లో నలిగిపోతున్నారని, దానికి వ్యతిరేకంగా తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సర్కారుపై పోరాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం గురించి ఉద్యమ సమయంలో ఒక రకంగా, ఉద్యమం తరువాత మరో రకంగా కేసీఆర్ వ్యవహరించారన్నారు. వారి కుటుంబ చరిత్రను శాశ్వతం చేయడం కోసమే పరిపాలన సాగుతోందన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో డీకే అరుణ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని సంజయ్ చెప్పారు.