Annapurna Devi: యువతను కేసీఆర్ మోసం చేశాడు
Annapurna Devi: బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
Annapurna Devi: యువతను కేసీఆర్ మోసం చేశాడు
Annapurna Devi: యువతను కేసీఆర్ మోసం చేశాడని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువకులకు నిరాశే మిగిలిందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని... దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. అభివృద్ధి చేసే నాయకులకు ఓటు వేయాలని కోరారు. ప్రజల మద్దతు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నపూర్ణమ్మ హామీ ఇచ్చారు.