Cockroach in Biryani: అరేబియన్ మండి రెస్టారెంట్‌లో బిర్యానిలో బొద్దింక

ముషీరాబాద్‌లో బిర్యానిలో బొద్దింక కలకలం అరేబియన్ మండి రెస్టారెంట్‌‌లో బిర్యాని ఆర్డర్ చేసుకున్న యువకుడు బిర్యానిలో బొద్దింక రావడంతో నిర్వాహకులను ప్రశ్నించిన కస్టమర్లు రెస్టారెంట్ ముందు ఆందోళనలు చేపట్టిన కస్టమర్లు

Update: 2025-09-10 06:36 GMT

Cockroach in Biryani: అరేబియన్ మండి రెస్టారెంట్‌లో బిర్యానిలో బొద్దింక

హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లోని బిర్యానిలో బొద్దింక కలకలం రేపింది. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఓ యువకుడు బిర్యాని ఆర్డర్ చేసుకున్నాడు. బిర్యానిలో బొద్దిక రావడంతో ఇదేంటని రెష్టారెంట్ నిర్వాహకులను కస్టమర్లు ప్రశ్నించగా.. నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. రెస్టారెంట్ యజమాని పోలీసులను పిలుపించుకొని తమను బయటకు వెళ్లమంటున్నారని తెలిపారు. దీంతో కస్టమర్లు రెస్టారెంగ్ ముందు ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News