Bhatti Vikramarka: కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఉపయోగపడుతోంది

Bhatti Vikramarka: మరొక్కసారి పోరాటానికి సిద్ధమవుదాం

Update: 2023-05-08 12:39 GMT

Bhatti Vikramarka: కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఉపయోగపడుతోంది 

Bhatti Vikramarka: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు భట్టి విక్రమార్క. మన ఉద్యోగాలు మనకి వస్తాయని ఆశించిన యువత.. ఉద్యోగాలు లేక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మరోసారి యువత పోరాటానికి సిద్ధం కావాలని.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News