Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది
Bhatti Vikramarka: మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారు
Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది
Bhatti Vikramarka: సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఆత్మగౌరవం లేకుండా చేశారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో భ్రమలు కల్పించారు.. ఎన్నో వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఉన్న నిధులు ఖర్చు చేసి.. రాష్ట్రాన్ని అప్పులు చేశారని విచారం వ్యక్తంచేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఒక్క చుక్క నీరు పారలేదన్నారు.