Ponnam Prabhakar: ఈసారి గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Update: 2025-09-23 11:41 GMT

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈసారి గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు జరుపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి గ్రామంలో బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.

కొందరు నేతలు బతుకమ్మ పండగను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాయని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గల్ఫ్ బాధితుల రక్షించేందుకు ప్రజా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకువస్తామని తెలిపారు. దుబాయ్, మస్కట్ వలస వేళ్లే బాధితుల కోసం ఎన్ ఆర్ ఐ బోర్డ్‌ను తీసుకువస్తామని మహేష్ కుమార్ అన్నారు.

Tags:    

Similar News