Bangaru Shruthi: నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా.. సపోర్టు చేస్తానంటూ వీడియో రిలీజ్ చేసిన బంగారు శృతి
Bangaru Shruthi: ట్విట్టర్‌లో వీడియో రిలీజ్ చేసిన బంగారు శృతి
Bangaru Shruthi: నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా.. సపోర్టు చేస్తానంటూ వీడియో రిలీజ్ చేసిన బంగారు శృతి
Bangaru Shruthi: రాజకీయాల్లో బంగారు శృతి వ్యవహారం ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో తాజాగా ట్విట్టర్‌లో ఓ వీడియోను ఆమె రిలీజ్ చేసింది. నిన్న సీఎం రేవంత్‌రెడ్డిని బంగారు శృతి కలిశారు. దీంతో ఈ టాపిక్ రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. బంగారు లక్ష్మణ్ వారసురాలిగా శృతి రాజకీయ ప్రవేశం చేశారు. గతంలో ఎంపీగా ఆమె నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా..సపోర్టు చేస్తానంటూ తాజాగా బంగారు శృతి వీడియో రిలీజ్ చేసింది.