Bandla Ganesh: రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్
Bandla Ganesh: రోజా ఒక ఐటెమ్ రాణి అని బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు
Bandla Ganesh: రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్
Bandla Ganesh: ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేశ్ మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని... ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని ఆయన విమర్శించారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని... రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు.