Bandi Sanjay: తెలంగాణ దృష్టి మొత్తం ఖమ్మం సభపైనే..
Bandi Sanjay సభ విజయవంతంతో రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్..సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు
Bandi Sanjay: తెలంగాణ దృష్టి మొత్తం ఖమ్మం సభపైనే
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ దృష్టి మొత్తం ఖమ్మం సభపైనే ఉందన్నారు. సభ విజయవంతంతో రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్ ఉందని.. సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కాషాయ ఖిల్లా అని నిరూపించాలన్నారు.