Bandi Sanjay: కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న బండి సంజయ్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చన్నారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.