Bandi Sanjay: కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తీసుకువచ్చాను
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూశాం
Bandi Sanjay: కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తీసుకువచ్చాను
Bandi Sanjay: కేసీఆర్ మోడీ సభకు ఎందుకు రాలేదంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూశామన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎందుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తీసుకువచ్చానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.