Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణం వెనకాల జరిగిన తతంగమేంటో తేల్చాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.
Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణం వెనకాల జరిగిన తతంగమేంటో తేల్చాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. గోపీనాథ్ తల్లి ఆరోపణలు చేసినా రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే మాగంటి మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ కుటుంబాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని.. వారి కుటుంబం సెంటిమెంట్‌తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు.