Bandi Sanjay: వరంగల్ సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
Bandi Sanjay: సీపీ రంగనాథ్ ఫోన్ కాల్ లిస్ట్ తీయాలి
Bandi Sanjay: వరంగల్ సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
Bandi Sanjay: టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న బండి సంజయ్...వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని విమర్శలు గుప్పించారు. ముందు సీపీ ఫోన్ కాల్ లిస్ట్ తీయాలని బండి డిమాండ్ చేశారు. నల్గొండ, ఖమ్మంలో రంగానాథ్ ఏం చేశారో తెలుసని.. త్వరలోనే సీపీ ఆస్తి పాస్తుల చిట్టా బయటకు తీస్తామన్నారు.