Bandi Sanjay: నోటీసులు సీఎంకు, కేటీఆర్‌కు ఇవ్వాలి
Bandi Sanjay: ప్రభుత్వం వేసిన సిట్‌ను మేం నమ్మడం లేదు
Bandi Sanjay: నోటీసులు సీఎంకు, కేటీఆర్‌కు ఇవ్వాలి
Bandi Sanjay: ఉగాది వేడుకల్లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పేపర్ లీక్‌పై వేసిన సిట్‌ని తాము నమ్మబోమని తెలిపారు. నయీం కేసులో సిట్ వేస్తే ఏమైందని ప్రశ్నించారు. మంత్రులు కూడా పేపర్ లీక్ మీద మాట్లాడారన్న బండి సంజయ్.. వారికెందుకు నోటీసులు ఇవ్వరని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు తామే ఇస్తే సిట్ ఎందుకు దర్యాప్తు చేస్తుందన్నారు బండి సంజయ్.