Bandi Sanjay: గ్రేటర్ హైదరాబాద్‌లో 30 వేల సర్టిఫికెట్ల రద్దు అషామాషీకాదు
Bandi Sanjay: కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ బాధ్యత వహించాలి
Bandi Sanjay: గ్రేటర్ హైదరాబాద్‌లో 30 వేల సర్టిఫికెట్ల రద్దు అషామాషీకాదు
Bandi Sanjay: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో 30 వేల సర్టిఫికెట్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ రాజీనామా చేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. విలువైన బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికెట్లను రద్దుచేయడం వల్ల భారీ కుంభకోణం జరిగే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తంచేశారు. భారీస్థాయిలో సర్టిఫికెట్ల రద్దు ఆషామాషీ వ్యవహారం కాదని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమదందా సాగుతోందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు.