Bandi Sanjay: రేపటి ప్రధాని సభకు కేసీఆర్ వస్తే గజమాల వేసి సత్కరిస్తా
Bandi Sanjay: ఏం పని ఉందని రేపు మోడీ సభకు కేసీఆర్ రావడం లేదు..?
Bandi Sanjay: రేపటి ప్రధాని సభకు కేసీఆర్ వస్తే గజమాల వేసి సత్కరిస్తా
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని సీఎం కేసీఆరే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేపటి ప్రధాని సభకు కేసీఆర్ ఏం పని ఉందని రావడం లేదని ప్రశ్నించిన బండి సంజయ్.. ఒకవేళ రేపటి ప్రధాని సభకు సీఎం కేసీఆర్ హాజరైతే.. తానే గజమాలతో సత్కరిస్తానని అన్నారు.