Bandi Sanjay: కేసీఆర్ అవినీతి పాలనకు.. చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Bandi Sanjay: 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా.. 9వ రోజు పాదయాత్రలో పాల్గొన్న సంజయ్.. టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Bandi Sanjay: కేసీఆర్ అవినీతి పాలనకు.. చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Bandi Sanjay: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా భూ కబ్జాలు నిర్మల్ జిల్లాలోనే జరిగాయని ఆరోపించారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా.. 9వ రోజు పాదయాత్రలో పాల్గొన్న సంజయ్.. టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. కబ్జాల కోరని విమర్శించారు. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.