Bandi Sanjay: అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వానికి పట్టలేదు
Bandi Sanjay: ఆరుగ్యారంటీలు అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు
Bandi Sanjay: అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వానికి పట్టలేదు
Bandi Sanjay: అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వానికి పట్టలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి పట్టించుకోలేదని...ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఎందుకు ప్రకటించం లేదని.. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీనివ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.