Bandi Sanjay: కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుంది
Bandi Sanjay: భయంలో నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదు
Bandi Sanjay: కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుంది
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియదన్నారు. మునుగోడు వేదికగా సీఎం కేసీఆర్ అడిగిన ప్రతీ ప్రశ్నకు తాను సమాధానం చెప్పడానికి రెడీ అన్నారు. వామపక్షాలను సూదిదబ్బడంతో పోల్చిన కేసీఆర్..వారితో ఎలా కలిసిపోరాడారని బండి సంజయ్ ప్రశ్నించారు. మునుగోడు వేదికగా కేసీఆర్ అవినీతి చిట్టాను బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు.