Bandi Sanjay: ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌ది మూడో స్థానమే
Bandi Sanjay: బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అంటూ బండి సంజయ్ సెటైర్లు
Bandi Sanjay: ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌ది మూడో స్థానమే
Bandi Sanjay: బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇచ్చోడలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. థర్డ్ ప్లేస్‌లో ఉంటుందన్నారు బండి సంజయ్. అధికారంలో ఉన్నప్పుడే పొత్తులు పెట్టుకోలేదని.. ఇప్పుడు పొత్తుల ఆలోచనే లేదన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్‌పై కూడా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు బూటకమే అంటూ ఆరోపించారు.