Balapur Ganesh: కాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం
Balapur Ganesh: గతేడాది రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
Balapur Ganesh: కాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం
Balapur Ganesh: కాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ప్రారంభం కానుంది. గత సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలం 18లక్షల 90వేల రూపాయలు పలికింది. ఈసారి లడ్డూ వేలంలో 13మంది పాత సభ్యులు, 8మంది కొత్త సభ్యులు పాల్గొనున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం పాటకు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. లడ్డూ వేలం తర్వాత శోభాయాత్రగా ట్యాంక్ బండ్‌కు బాలాపూర్ గణపతి తరలి వెళ్లనున్నాడు. మదీనా, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది.