తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా బి.జనార్దన్‌రెడ్డి

Telangana: జనార్దన్‌రెడ్డితో పాటు ఏడుగురు సభ్యుల నియామకం * సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్‌, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి

Update: 2021-05-19 05:56 GMT

బి జనార్దన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా బి.జనార్దన్‌రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మరో ఏడుగుల సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక టీఎస్‌పీఎస్‌ఈ సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్‌, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డితోపాటు ఆర్‌.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సుమిత్ర ఆనంద్‌ను ఖరారుచేసింది.

Full View


Tags:    

Similar News