వికారాబాద్ జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నం

Vikarabad: ఆడుకుంటుండగా చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన సత్తయ్య

Update: 2023-06-15 05:44 GMT

వికారాబాద్ జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నం  

Vikarabad: వికారాబాద్ జిల్లా బర్కత్‌పల్లి గ్రామంలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు సత్తయ్య అనే వ్యక్తి. చిన్నారి తమ్ముళ్లతో ఆడుకుంటుడంగా సత్తయ్య తన ఇంట్లో తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న రంజిత్ అనే యువకుడు చిన్నారి ఏడ్వడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి... సత్తయ్య కొట్టి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News