Arvind Dharmapuri: తెలంగాణలో ఒక్కశాతం దళితబంధు రాలేదు
Arvind Dharmapuri: తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే
Arvind Dharmapuri: తెలంగాణలో ఒక్కశాతం దళితబంధు రాలేదు
Arvind Dharmapuri: జగిత్యాల జిల్లా బీజేపీ నుండి భోగ శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జగిత్యాల పట్టణంలో బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వీరితోపాటు ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. తెలంగాణ వాసులు అంత మా కుటుంబ సభ్యులు అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కి కేవలం ఓటర్ లు అందుకే మిమ్మల్ని మోసం చేస్తున్నారని అన్నారు ఎంపీ ధర్మపురి. తెలంగాణలో ఒక్కశాతం దళితబంధు రాలేదన్నారు. తెలంగాణ చరిత్ర మార్చేది మహిళలే అన్నారు. రాజకీయ శాసకులు లంచం తీసుకోం లంచం ఇవ్వం మోడీ నాయకత్వం రావాలి మీరంతా అండగా ఉండాలన్నారు.