Arvind Dharmapuri: 6 గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎక్కడ అమలు చేస్తోందో చెప్పాలి
Arvind Dharmapuri: అవినీతి లేని పాలన నిజామాబాద్‌లో కొనసాగుతుంది
Arvind Dharmapuri: 6 గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎక్కడ అమలు చేస్తోందో చెప్పాలి
Arvind Dharmapuri: తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఎంపీ ధర్మపురి అర్వింద్. 6 గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని కోరారు. అవినీతి లేని పాలన నిజామాబాద్‌లో కొనసాగుతుందని చెప్పారు ఎంపీ అర్వింద్. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.