ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్

Update: 2019-08-03 11:13 GMT

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు , ప్రొఫెసర్ కోదండరాంని అచంపేట మండలం హజీపూర్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు . యురేనియం తవ్వకాలపై అవగాహన కల్పించేందుకు నల్లమల బయలుదేరిన ఆయనని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసారు . అయితే కోదండరాం అరెస్టును నిరసిస్తూ అక్కడి స్థానికులు రోడ్డుపై బైటాయించారు .. 

Tags:    

Similar News