Komatireddy: సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Komatireddy: సచివాలయంలో ఆర్‌అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-05-17 09:18 GMT

Komatireddy: సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Komatireddy: సచివాలయంలో ఆర్‌అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్‌పై సమావేశంలో చర్చించారు. సమీక్షకు ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్ హాజరయ్యారు. 

Tags:    

Similar News