Raj Bhavan: రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
Raj Bhavan: సీఎల్పీ సమావేశం తర్వాత రానున్న స్పష్టత
Raj Bhavan: రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
Raj Bhavan: రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్‌భవన్‌కు టెంట్లు, ఫర్నీచర్‌ను తరలించారు. రాజ్‌భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎల్పీ సమావేశం తర్వాత ప్రమాణస్వీకారం సమయం, సీఎల్పీ ఎవరనేదానిపై స్పష్టత రానుంది.