హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Hyderabad: అందరిచూపు ఖైరతాబాద్ గణేష్‌ వైపే

Update: 2022-08-28 07:54 GMT

హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరిచూపు ఖైరతాబాద్ గణేష్‌ వైపే ఉంది. అయితే ఖైరతాబాద్‌లో ఈసారి 50 అడుగుల మట్టిగణపతి రూపకల్పన పూర్తయ్యింది. 

Tags:    

Similar News