AP, TS Water Disputes: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్తత
AP, TS Water Disputes: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
AP, TS Water Disputes: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్తత
AP, TS Water Disputes: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగర్ డ్యామ్ దగ్గర ఏపీ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేస్తోంది తెలంగాణ. తక్షణమే విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటోంది ఏపీ సర్కార్. ఏపీ, తెలంగాణ పోలీసుల మోహరింపుతో సాగర్‌లో వాతావరణం టెన్షన్‌గా మారింది.