Rash Driving Case: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్

Rash Driving Case: జూబ్లీహిల్స్ కేసులో గత పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఆరోపణలు

Update: 2024-01-24 06:44 GMT

Rash Driving Case: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్

Rash Driving Case: మాజీ ఎమ్మెల్యే రహిల్ కొడుకు సోహెల్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పంజాగుట్ట కేసుతో పాటు...జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు వివరాలను పోలీసులు పోలీసులు పరిశీలిస్తున్నారు. 2022లో జూబ్లీహిల్స్‌లో ర్యాష్ డ్రైవింగ్ రహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అప్పట్లో ఇద్దరు మృతి చెందారు. అప్పట్లో ఆఫ్నాన్ అనే వ్యక్తి తానే యాక్సిడెంట్ చేశానని లొంగిపోయాడు. అయితే ఆఫ్నాన్ పక్కనే రహిల్ కూర్చుకున్నట్లు గతంలోనే పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఫింగర్ ప్రింట్స్ ఆఫ్నాన్‌తో మ్యాచ్ అయినట్లు వివరించారు. అయితే జూబ్లీహిల్స్ కేసులో గత పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు భావిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా జరగలేదని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News