Siddipet: హృదయవిదారక ఘటన.. తన చితిని తానే పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య
Siddipet: కొడుకుల నిర్ణయం నచ్చకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వెంకటయ్య
Siddipet: హృదయవిదారక ఘటన.. తన చితిని తానే పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య
Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో వృద్ధుడి ఆత్మాహుతి ఘటన అందరినీ కలిచివేసింది. కుమారుల మధ్య భూ వివాదాలు.. వాటికి తోడు.. వంతుల వారీగా చూసుకోవాలన్న వారి నిర్ణయం నచ్చగా వెంకటయ్య అనే వ్యక్తి... తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.