మారుతీరావు ఆత్మహత్యపై అమృత స్పందన..!

Update: 2020-03-08 06:04 GMT

తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నామని తెలిపింది అమృత. మారుతీరావు మరణవార్తపై తమకు సమాచారం లేదన్నారు. ప్రణయ్‌ హత్య నాటి నుంచి తన తండ్రి తనతో టచ్‌లో లేరని.. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె తెలిపారు.


Full View


Tags:    

Similar News