Amit Shah: RRR టీంతో భేటీ కానున్న అమిత్ షా
Amit Shah: ఈ నెల 23న తెలంగాణకు అమిత్ షా
Amit Shah: RRR టీంతో భేటీ కానున్న అమిత్ షా
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 23న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా.. RRR టీంతో భేటీ కానున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌ను విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ను సన్మానించనున్నారు అమిత్ షా.