Amit Shah: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
Amit Shah: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా.
Amit Shah: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
Amit Shah: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. మునుగోడులో కేంద్రహోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక అభ్యర్థి బూరనర్సయ్య గౌడ్‌కు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీవారు బీఆర్ఎస్‌లోనే వెళ్లి జాయన్ అవుతారని అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభం చేసుకోబోతున్నామని అమిత్ షా వివరించారు.