Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలతో ముగిసిన అమిత్‌ షా, నడ్డా భేటీ

Amit Shah: రెండున్నర గంటలపాటు తెలంగాణ పరిణామాలపై చర్చ

Update: 2023-02-28 09:49 GMT

Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలతో ముగిసిన అమిత్‌ షా, నడ్డా భేటీ

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, విజయశాంతి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ నేతల కంటే ముందే... ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో జేపీ నడ్డా, అమిత్ షా చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News