Amit Shah: బీజేపీ ఆపరేషన్ షురూ..! తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ..
Amit Shah: జేపీ నడ్డా నివాసంలో భేటీ కానున్న నేతలు
Amit Shah: బీజేపీ ఆపరేషన్ షురూ..! తెలంగాణ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ..
Amit Shah: కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అవనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఈ భేటీలో.. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, విజయశాంతి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతల కంటే ముందే.. ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో జేపీ నడ్డా, అమిత్ షా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనుంది.