Breaking News: టీకాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్‌బై
Dasoju Sravan: టీకాంగ్రెస్‌లో మరో వికెట్ పడింది.
Breaking News: టీకాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్‌బై
Dasoju Sravan: టీకాంగ్రెస్‌లో మరో వికెట్ పడింది. కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా రాజీనామా లేఖను దాసోజు శ్రవణ్ విడుదల చేయనున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.