Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్ నెం.3లో ప్రమాదం

Hyderabad: ప్రమాదంలో మొత్తం మూడు కార్లు ధ్వంసం

Update: 2023-01-01 03:26 GMT

Hyderabad: బంజారాహిల్స్‌ రోడ్ నెం.3లో ప్రమాదం

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా ఆగి ఉన్న కార్లపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిఫిన్ సెంటర్ ‌ వద్ద ఆగి ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.

Tags:    

Similar News