Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం
Nizamabad: మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను,mla జీవన్ రెడ్డి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి తో పాటు
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఒక కారుని మరోకారు ఢీకొని కౌన్సిలర్ గంగా మోహన్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో కౌన్సిలర్ గంగా మోహన్ ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు కార్లు ఢీకొన్న ప్రమాదంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను కాలుకి ప్యాక్చర్ అయ్యింది. mla జీవన్ రెడ్డి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి తో పాటు మరో ముగ్గురు trs నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.