TS News: సీఎం కాన్వాయ్ నుంచి జారిపడిన మహిళా పోలీస్

TS News: అలాగే ముందుకు కదిలిన కాన్వాయ్

Update: 2022-10-01 06:22 GMT

TS News: సీఎం కాన్వాయ్ నుంచి జారిపడిన మహిళా పోలీస్

TS News: జనగామ జిల్లా సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి ఓ మహిళా పోలీస్ జారిపడ్డారు. ఇది గమనించ కుండానే కాన్వాయ్ అలాగే ముందుకు కదిలింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది.. దీన్ని గమనించి, ఆమె దగ్గరకు వెళ్లేలోపే ఆ మహిళా పోలీస్ లేచి కాన్వాయ్ ఎక్కి వెళ్లిపోయారు.

Tags:    

Similar News