Secunderabad: స్కూల్లో బస్సు ఢీకొని మహిళ మృతి
Secunderabad: పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్
Secunderabad: స్కూల్లో బస్సు ఢీకొని మహిళ మృతి
Secunderabad: సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. పల్లవి మోడల్ స్కూల్ లో ఆయాగా పని చేస్తున్న జ్యోతి అనే మహిళను అదే స్కూలుకు చెందిన బస్సు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.