Mallikarjun Kharge: కాసేపట్లో ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ
Mallikarjun Kharge: పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్, చేవెళ్ల సభపై చర్చ
Mallikarjun Kharge: కాసేపట్లో ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ
Mallikarjun Kharge: కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీకానున్నారు. సమావేశంలో భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, సీతక్క, బలరామ్ నాయక్, ఎస్సీ,ఎస్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్, చేవెళ్ల సభపై చర్చించనున్నారు.