Armoor: ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ఆందోళన
Free Bus: ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు.
Armoor: ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ఆందోళన
Free Bus: ఆర్టీసీ బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితంగా ప్రయాణాన్ని ప్రకటించగా.. మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నాకు దిగాడు. ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమకు బస్సులో స్థలం దొరకడం లేదని యువకుడు వాపోయాడు.