Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో విషాదం

Hyderabad: శ్రీనగర్‌ కాలనీలో భార్యాభర్తల ఆత్మహత్య

Update: 2022-06-25 05:13 GMT

Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో విషాదం

Hyderabad: హైదరాబాద్ రామాంత పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీనగర్ కాలనీలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ జంట ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News