బీసీల అభ్యున్నతికి 42% రిజర్వేషన్లు – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బీసీల అభ్యున్నతికే 42 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు.

Update: 2025-09-29 08:29 GMT

బీసీల అభ్యున్నతికి 42% రిజర్వేషన్లు – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బీసీల అభ్యున్నతికే 42 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. చట్టబద్ధతతోనే జీవో అమల్లోకి తెచ్చామని ఆయన తెలిపారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

గ్రూప్-1లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలులోకి రావడానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే నాగరాజు, బీసీ సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని పేర్కొన్నారు.

Tags:    

Similar News