TG: గుడ్ న్యూస్.. తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

Update: 2025-03-22 08:29 GMT

Telangana Revenue Department: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రెవెన్యూశాఖలో కొత్తగా 10,954 గ్రామపాలన అధికారుల పోస్టులు మంజూరు చేశారు. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లను తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Tags:    

Similar News